..భారత్ న్యూస్ హైదరాబాద్….ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థినులను నిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ…