భారత్ న్యూస్ హైదరాబాద్….నా వడ్లు కొంటలేరు అంటూ కౌశిక్ రెడ్డితో రైతు ఆవేదన
ఐకేపీ సెంటర్లను పరిశీలించేందుకు వచ్చిన కౌశిక్ రెడ్డికి రైతు కుమారస్వామి ఎదురుపడి 15 రోజులుగా మార్కెట్లో వడ్లు పోస్తే మార్కెట్ వాళ్లు కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు రైతుబంధు, రుణమాఫీ కూడా కాలేదని తెలిపారు. కౌశిక్ రెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు…