..భారత్ న్యూస్ హైదరాబాద్….బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ …

తెలంగాణ : బీఆర్ఎస్ నేతలపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. శనివారం బీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల జాతకాలు తన వద్ద ఉన్నాయని.. తాము చెప్పడం మొదలు పెడితే తట్టుకోలేరని వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో మూసీ సుందరీకరణ పేరుతో చేసిందేమీ లేదన్నారు. తాము కాంగ్రెస్ జతకట్టామని ఆరోపించడం విడ్డూరంగా ఉండన్నారు. గతంలో తమ మద్దతుతోనే గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిందని గుర్తుపెట్టుకోవాలన్నారు.