భారత్ న్యూస్ విజయవాడ…న్యూ ఢిల్లీ :

దేశ రాజధాని ఢిల్లీలో భారీగా డ్రగ్స్ పట్టివేత

95 కిలోల డ్రగ్స్ స్వాధీనం, నలుగురు అరెస్ట్

నార్కోటిక్ బ్యూరో, ఢిల్లీ పోలీసుల సంయుక్త దాడులు

తిహార్ జైలు వార్డెన్‌తో కలిసి డ్రగ్స్ దందా

ముంబైలోని ఓ ఫార్మా కంపెనీలో డ్రగ్స్ తయారీ

భారత్‌తో పాటు విదేశాలకు డ్రగ్స్ సరఫరా