తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం చైర్మన్ పంది వెంకట్ రాంరెడ్డి

..భారత్ న్యూస్ హైదరాబాద్…తెలంగాణ ఉద్యమ కారుల ఆత్మీయ సమ్మేళనం ను విజయవంతం చేయండి

తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం చైర్మన్ పంది వెంకట్ రాంరెడ్డి

తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమం కోసం ఉద్యమ కారుల ఐక్యత కోసం ఈ నెల 5 వ తేదీ మంగళ వారం నాడు ఉదయం 11 గంటలకు షాద్ నగర్ “రెడ్డి సేవా భవన్ కమ్యూనిటీ హాలు” నందు ఉద్యమ కారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు, ఈ సమ్మేళనాన్ని ఉద్యమ కారులు విజయ వంతం చేయాలని తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ సంఘం చైర్మన్ పంది వెంకట్ రాంరెడ్డి కోరారు.. షాద్ నగర్ డివిజన్ లో ఉన్న ఆరు మండలాల ఉద్యమ కారులు పార్టీలకతీతంగా హాజరు కావాలని, ఎలాంటి భేషజాలకు పోకుండా అందరం ఆత్మీయంగా కలుసుకొని మన భగోగులు, మంచి ,చెడులు మాట్లాడుకొని భవిషత్ కార్యాచరణ రూపొందించుకోవాలని , కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమ కారులకు ఇచ్చిన హామీల కొరకు కాకసి పనిచేయటం కోసం అందరం ఐక్యంగా ఉండాలని కోరారు…

ముందుగా సన్నాహక సమావేశం అక్టోబర్ 29 న జరిగింది..ఆ సమావేశంలో నవంబర్ 5 న ఉద్యమ కారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయించారు.. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ సంఘం డివిజన్ అడహక్ కమిటీ నీ కోడా ఎన్నుకున్న విషయం తెలిసిందే.. కేపి