…భారత్ న్యూస్ హైదరాబాద్…..జనగామలో భారీ అగ్ని ప్రమాదం.

విజయ షాపింగ్ మాల్లో ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు

పక్క షాపింగ్ మాల్స్ లోకి విస్తరించిన మంటలు

వరసగా దగ్ధమైన మూడు షాపింగ్ మాల్స్, మరి కొన్ని షాపింగ్ మల్స్ కు మంటలు అంటుకునే ప్రమాదం

భయాందోళనతో షాపులోని సామాగ్రిని ఖాళీ చేస్తున్న పక్క షాపు యజమానులు

ఇప్పటి వరకు 5 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పే ప్రయత్నం చేసిన ఫైర్ సిబ్బంది, ఇంకా అదుపులోకి రాని మంటలు

ఇప్పటి వరకు సుమారు రూ. 7 కోట్ల ఆస్తి నష్టంగా అంచనా.