..భారత్ న్యూస్ హైదరాబాద్…..HYD:

ఇందిరాపార్క్‌ దగ్గర ఆటోడ్రైవర్ల మహాధర్నా

మహాలక్ష్మి పథకం కారణంగా నష్టపోయామని నిరసన
ఇందిరాపార్క్‌కు బయల్దేరిన కేటీఆర్

ఆటోడ్రైవర్లకు మద్దతుగా మహాధర్నాలో పాల్గొననున్న KTR

నష్టపోయిన ఆటో డ్రైవర్లకు..
నెలకు రూ.15 వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్‌