..భారత్ న్యూస్ హైదరాబాద్….పవన్ పై మందకృష్ణ మాదిగ తీవ్ర ఆగ్రహం
పవన్ వ్యాఖ్యలు మాదిగ మహిళను అవమానించినట్లే
లా అండ్ ఆర్డర్ ఫెయిలంటే
చంద్రబాబును అన్నట్లే కదా ?
కాపులకు పవన్ పెద్దన్న కావొచ్చు..
మాకు కాదు
పవన్ వ్యాఖ్యలు ప్రభుత్వానికే నష్టం
పవన్ తన శాఖను
సరిగా నిర్వహించడం లేదని
మరో మంత్రి అంటే ఎలా ఉంటుంది?