…భారత్ న్యూస్ హైదరాబాద్….హైకోర్టులో జరిగే లైవ్ ప్రొసీడింగ్స్ ప్రసారాలపై టీఎస్ హైకోర్టు రిజిస్ట్రార్ ఆగ్రహం
న్యాయస్థానాల్లో జరిగే లైవ్ స్ట్రీమింగ్‌లు టెలికాస్ట్ చేయడంపై హైకోర్టు అభ్యంతరం
ఇకపై మీడియాలో ఇలాంటివి ప్రసారం చేస్తే చర్యలు తీసుకుంటామన్న హైకోర్టు రిజిస్ట్రార్
ఇటీవల కోర్టు లైవ్ స్ట్రీమింగ్‌లు ప్రసారం చేసిన పలు మీడియాలు, సోషల్ మీడియా
ప్రసారాలను వెంటనే తొలగించాలని రిజిస్ట్రార్ ఆదేశం