…భారత్ న్యూస్ హైదరాబాద్….రేవంత్ రెడ్డి పై నిప్పులు చెరిగిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి
ఇప్పటివరకు స్నేహపూర్వకంగా చెప్పాం..ఇక నుండి రోడ్ల పైకి వస్తాం అంటూ హెచ్చరిక
మాకు గెలవడం రాకపోయినా, ఓడించడం వచ్చు అంటూ తమ్మినేని హాట్ కామెంట్స్…