.భారత్ న్యూస్ హైదరాబాద్….కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీలో చేరే ఎమ్మెల్యేల కోసం పాత వారిని పక్కన పెట్టకండి.
పదేళ్ల తరువాత అధికారంలోకి తేవడానికి కష్టపడ్డాం.. నోటికాడ పళ్ళెం లాక్కున్నట్లు అయింది మా పరిస్థితి.
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి 10 సంవత్సరాలు సర్వశక్తులు ఓడిన కార్యకర్తలకు అండగా ఉండండి – కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి…