…భారత్ న్యూస్ హైదరాబాద్….నవంబర్ 3వ తేదీన బీఈడీ అభ్యర్థుల చలో ఇందిరా పార్క్ ధర్నాకు సంపూర్ణ మద్దతు తెలిపిన బీఆర్ఎస్ పార్టీ.

బీఈడీ అభ్యర్థులకు మద్దతుగా ధర్నాలో పాల్గొననున్న బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్…