..భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రపంచాన్ని శాసించేస్థాయికి భారత్‌ చేరుకుంది..

75 దేశాలకు డిఫెన్స్‌ పరికరాలు ఎగుమతి చేస్తున్నాం..

దేశాభివృద్ధికి యువశక్తిని ఉపయోగించుకోవడం అవసరం..

2047 వరకు వికసిత్‌ భారత్‌ కోసం శక్తి సామర్థ్యాలు సమకూర్చుకోవాలి..

ఉగ్ర మూలాలను ఉక్కుపాదంతో అణచివేశాం-కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి…