భారత్ న్యూస్ హైదరాబాద్.…పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధర

19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.62 పెంచుతున్నట్లు ప్రకటించిన ప్రభుత్వ చమురు కంపెనీలు.

పెరిగిన ధరలతో హైదరాబాద్లో కమర్షియల్ ఎల్పీజీ ధర రూ.2,028.. ఢిల్లీలో రూ.1802కి చేరాయి…