.భారత్ న్యూస్ హైదరాబాద్…వికారాబాద్ జిల్లా:
420 హామీలు ఇచ్చి రాష్ర్టంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలం మైందని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ బైక్ ర్యాలీ
వికారాబాద్ నియోజకవర్గ కేంద్రం నుండి జెండా ఊపి బైక్ ర్యాలీ ప్రారంభించిన, భారత ప్రభుత్వ విప్, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి..