..భారత్ న్యూస్ హైదరాబాద్….నేను అమెరికన్ సిటిజన్ ను… ఇండియాలో నేను ఎటువంటి నిషేధిత డ్రగ్స్ వాడలేదు…!

జన్నారం ఫాం హౌస్ లో జరిగింది రేవ్ పార్టీ కాదు… అది కుటుంబ పార్టీ…దివాళి పార్టీ..!

నేను చెప్పని మాటలను కూడా… చెప్పినట్టుగా పోలీసులు FIR లో వ్రాశారు…

గ్లోబల్ బిజినెస్ నిర్వహిస్తున్న నా 30ఏళ్ళ మచ్చలేని కెరీర్ ను ఒక్క అసత్య ప్రచారంతో మంటకలపాలని చూస్తున్నారు

డ్రగ్ పాజిటివ్ నిందితుడిగా… పోలీసులు FIR నమోదు చేసిన విజయ్ మద్దూరి..!