రోడ్లపైకి హైడ్రా వాలంటీర్లు

.భారత్ న్యూస్ హైదరాబాద్….కూల్చివేతలతో జరిగిన డ్యామేజ్‌ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్న హైడ్రా

రోడ్లపైకి హైడ్రా వాలంటీర్లు

హైడ్రా ట్రాఫిక్‌ వాలంటీర్‌ల పేరుతో సిగ్నళ్ల వద్ద ట్రాఫిక్‌ నియంత్రణ.

ఖైరతాబాద్‌ చౌరస్తా, తెలుగు ఫ్లైఓవర్‌ కింద ప్రత్యక్షమైన కొత్త వాలంటీర్లు…