భారత్ న్యూస్ హైదరాబాద్…ఇందిరాపార్క్ వద్ద భారీగా ఆటో డ్రైవర్లు ధర్నా

రేపటి ఆటో డ్రైవర్ల ధర్నాకు అనుమతి ఇచ్చిన పోలీసులు.

మహాలక్ష్మి పథకం వల్ల నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకొని 10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేసిన ఆటో డ్రైవర్లు.

అలాగే మహాలక్ష్మి పథకం ద్వారా ఆటో డ్రైవర్లు నష్టపోయినందుకు నెలకు 15 వేల రూపాయలు ఇవ్వాలని.. నగరంలో కొత్తగా 20,000 ఆటోలకు పర్మిట్లు ఇచ్చి, మీటర్ చార్జీలు కూడా పెంచాలని డిమాండ్ చేస్తున్న ఆటో డ్రైవర్లు….