..భారత్ న్యూస్ హైదరాబాద్….కేటీఆర్.. వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయ్…?
2014 లో ఎన్నికల అఫిడవిట్ లో చూపెట్టిన ఆస్తులు ఎన్ని..?
2023 ఎన్నికల అఫిడవిట్ లో చూపెట్టిన ఆస్తులు ఎన్ని..?
పది సంవత్సరాలలో నీ ఆస్తి వేల కోట్లకు ఎలా పెరిగింది.?
దీనికి సమాధానం చెప్పి పాదయాత్ర చెయ్- ఎమ్మెల్యే కడియం శ్రీహరి….