..భారత్ న్యూస్ హైదరాబాద్….తిరుపతికి వెళ్లొచ్చే లోపు ఇల్లు కూల్చేశారు

ముసాపేట పరిధిలోని బాలాజీ నగర్ కాలనీలో తాళం వేసిన ఇంటిని కూల్చివేసిన అధికారులు

బాలాజీ నగర్ కాలనీలో ఉండే కటిక నిరుపమ రాణి వారి కుటుంబ సభ్యులతో తిరుపతి దర్శనానికి వెళ్ళారు.

తిరుపతి వెళ్లి వచ్చే సరికే అధికారులు అక్రమ నిర్మాణం అంటూ ఇంటిని కూల్చివేశారు.

కనీసం నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడం ఏంటని, ఇంట్లో సామాగ్రి మొత్తం ధ్వంసం అయ్యిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు…