…భారత్ న్యూస్ హైదరాబాద్…రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు.. దీనికి ఆయన స్నేహితుడు బండి సంజయ్ సహాయ మంత్రిగా సహాయం చేస్తున్నాడు.

రైతులకు రుణమాఫీ జరగలేదు, రైతుబంధు పడలేదు. రైతులు ఇబ్బందులు పడుతుంటే వాటి గురించి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఒక్క మాట మాట్లాడలేదు.

కానీ ఒక ప్రైవేట్ పార్టీ గురించి వెంటనే బండి సంజయ్, రఘునందన్ రావు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు.

కాంగ్రెస్, బీజేపీ ఒక్కటే.. బండి సంజయ్ తన స్నేహితుడు రేవంత్ రెడ్డికి సహాయం చేస్తూ సహాయ మంత్రిగా పనిచేస్తున్నాడు – ఎమ్మెల్యే కేపీ వివేకానంద….