..భారత్ న్యూస్ హైదరాబాద్…హైదరాబాద్‌లో ఇక నుంచి హెల్మెట్ తప్పనిసరి.
వాహనదారులు హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే కఠిన చర్యలు.
నేటి నుంచే హెల్మెట్ తప్పనిసరి చేస్తూ నిబంధనలు అమలు.
హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే రూ.200లకు వాహన జరిమానా పెంపు.
రాంగ్‌రూట్‌లో వాహనాలు నడిపితే రూ.2 వేలకు వాహన జరిమానా పెంపు.
హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలపై ఇప్పటికే హైకోర్ట్ సీరియస్..