…భారత్ న్యూస్ హైదరాబాద్….ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై విచారణ వాయిదా

తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్‌లో కొనసాగిన పిటిషనర్స్ తరపు వాదనలు

ఇప్పటికే ముగిసిన ప్రభుత్వ తరపున వాదనలు

రేపు మరోసారి కొనసాగనున్న విచారణ