..భారత్ న్యూస్ హైదరాబాద్….పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన హరీష్ రావు

కొంత మంది పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారు.. బిడ్డా మీ పేర్లు డైరీలో రాసుకుంటున్నాము

మా గవర్నమెంట్ వచ్చిన తరవాత మీరు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది

కొల్లాపూర్లో శ్రీధర్ రెడ్డి హత్య జరిగి 11 నెలలు అయిన హంతకులను శిక్షించడం లేదు – హరీష్ రావు…