..భారత్ న్యూస్ హైదరాబాద్….కేసముద్రంలో పట్టుబడిన 10 కేజీల గంజాయి..

నిన్నటి రోజు అనగా 01.11.2024 న సాయంత్రం సమయంలో కిషంత్ నాయక్ s/o పరంష్య నాయక్ 23 yr, కులం పడవా, కూలి r/o దుంగస్ఖల్ గ్రామం గజపతి జిల్లా అను వ్యక్తి ఒడిస్సా నుండి నవజీవన్ ట్రైన్ లో గంజాయి తీసుకొని అహ్మదాబాద్ కు వెళ్తున్న క్రమంలో పోలీస్ చెకింగ్ ఉందన్న భయంతో మహుబాద్ రైల్వే స్టేషన్లో దిగి వరంగల్ వైపు వెళ్తున్న క్రమంలో కేసముద్రం ఉప్పరపల్లి క్రాస్ నందు గుర్తు తెలియని వాహనం దిగి మరొక వాహనం కోసం ఎదురు చూస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు కేసముద్రం పోలీస్ వారు పెట్రోలింగ్ చేస్తున్న క్రమంలో పోలీస్ పార్టీ ని చూసి సదరు వ్యక్తి పారిపోయే ప్రయత్నం చేయగా అతన్ని అదుపులోకి తీసుకొని పంచుల సమక్షంలో విచారించి తన వద్ద రెండు బాగులలో ప్రభుత్వ నిషేదిత 10కేజీ ల ఎండు గంజాయి సుమారు 2.5లక్షల విలువ గలది అక్రమంగా కల్గి ఉండగా అట్టి వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి ఈ రోజు రిమాండ్ కు తరలించడం జరిగింది. ఇట్టి కేసులో ప్రతిభ కనబర్చిన CI రూరల్ సర్వయ్య గారిని,SI కేసముద్రం మురళీదర్, స్టాఫ్ ని జిల్లా ఎస్పి అభినందించారు…