.భారత్ న్యూస్ హైదరాబాద్….అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
అసదుద్దీన్ ఒవైసీని ముస్లిం సోదరులే పట్టించుకోరు.. ఆయన గురించి మాట్లాడి వేస్ట్.
ఎవరి జాతకాలు ఏంటో ప్రజలే నిర్ణయిస్తారు.
మూసీ ప్రాజెక్టును మొదలు పెట్టింది మేమే.. మేము చెప్పిన బడ్జెట్‌లోనే పూర్తి చేసే సత్తా మాకుంది – జగదీష్ రెడ్డి…