.భారత్ న్యూస్ హైదరాబాద్…మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ గారి వర్ధంతి, మాజీ ఉప ప్రధాని స్వర్గీయ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా జూబ్లీహిల్స్ నివాసంలో ఆ మహనీయుల చిత్రపటాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గార్లతో కలిసి పుష్పాంజలి ఘటించారు….