..భారత్ న్యూస్ హైదరాబాద్….ఉన్నత విద్యా సంస్థల్లో సీట్ల సంపాదించిన పలువురు విద్యార్థులకు
ల్యాప్ టాప్ లు బహుకరించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి,గ్రామీణ నీటిపారుదల మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ మంత్రి సీతక్క

కాస్మోటిక్, డైట్ చార్జీలు భారీగా పెంచిన సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేసిన సమావేశం

చార్జీలు పెంచేందుకు కృషిచేసిన మంత్రి సీతక్కను ఘనంగా సన్మానించిన గిరిజన గురుకులాలు ఆశ్రమ పాఠశాలల టీచర్లు, ఉపాధ్యాయ సంఘాలు

100% ఫలితాలు సాధించిన పాఠశాలల ప్రిన్సిపాల్స్ ను సన్మానించిన మంత్రి సీతక్క గారు…