.భారత్ న్యూస్ హైదరాబాద్…కుల గణన కోసం ఒక్క పూట మాత్రమే బడులు పెడుతారా?

ఇదేం దిక్కుమాలిన ఆలోచన రేవంత్ రెడ్డి గారు

అది కూడా మూడు వారాల పాటు! మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారా?

పేద, బడుగు బలహీన వర్గాలు, ఎస్సి ఎస్టీల పిల్లలు చదువుతారు కాబట్టి మీరు ఒక పూట బడులు కూడా మూసేస్తారా? పేదలంటే ఇంత నిర్లక్షమా?

అయినా టీచర్లు ఉన్నది స్కూల్లో పాఠాలు చెప్పడానికా లేక సర్కారు పనులన్నీ చేయడానికా? లక్షల మంది నిరుద్యోగులు పనుల్లేక అల్లాడుతున్నారు. వాళ్ళతో చేపించుకోవచ్చు కదా మీ సర్వేలు – రాకేష్ రెడ్డి….