..భారత్ న్యూస్ హైదరాబాద్….తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు

ఇందిరమ్మ కమిటీల ఎంపిక సందర్భంగా బహిరంగంగానే బూతులు తిట్టుకున్న లీడర్లు

నువ్వెంత అంటే నువ్వెంత అంటూ దూషించుకున్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, సింగిల్విండో చైర్మన్