భారత్ న్యూస్ హైదరాబాద్…డా” నీరజా ఫెర్టిలిటీ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్
షాద్ నగర్ పట్టణంలో ఏబివి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో డా” నీరజా ఫెర్టిలిటీ సెంటర్ ను షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. ఈ కార్య్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ తో పాటు టౌన్ అధ్యక్షులు కొంకళ్ల చెన్నయ్య,బాబర్ ఖాన్,రఘు నాయక్, బసవేశ్వర్, ఇబ్రహీం,జమృద్ ఖాన్,పురుషోత్తం రెడ్డి,కృష్ణ రెడ్డి, జకారం చంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు..