.భారత్ న్యూస్ హైదరాబాద్….మద్దతు ధర అడిగినందుకు రైతును తిట్టిన మంత్రి దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం మటూర్ గ్రామంలో చక్కెర పరిశ్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో, చెరకు మద్దతు ధరపై కంపెనీ నిర్వాహకులను, మంత్రిని నిలదీసిన రైతు.
రైతు అడిగిన ప్రశ్నకు కోపమై, రైతును తిట్టిన మంత్రి దామోదర రాజనర్సింహ…