..భారత్ న్యూస్ హైదరాబాద్….బిగ్ బ్రేకింగ్ న్యూస్

రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటనలో వుండగా ఎదురు దెబ్బ

రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్‌ పార్టీలో చేరికలు

కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌ పార్టీలో చేరిన కాంగ్రెస్ మాజీ ఎంపీపీ మరియు బీఎస్పీ కాంటెస్టెడ్ క్యాండెట్ నర్మదా మరియు పలువురు కాంగ్రెస్ నాయకులు…