…భారత్ న్యూస్ హైదరాబాద్….రాముడు (కేసీఆర్) గుర్తొచ్చిన ప్రతి ఒక్కరికీ వెంటనే రావణాసురుడు (రేవంత్ రెడ్డి) గుర్తొస్తున్నాడు

తెలంగాణలో రావణాసురుడి పాలన నడుస్తుంది కాబట్టి రాముడు కావాలి అన్నట్లు ప్రజలు కేసీఆర్ పేరు తలుచుకుంటున్నారు – మాజీ మంత్రి జగదీష్ రెడ్డి…