భారత్ న్యూస్ హైదరాబాద్…కరోనా కష్ట కాలంలో కూడా కేసీఆర్ టైంకు రైతుబంధు ఇచ్చాడు
ఆదాయం లేకపోయినా, కరోనా వచ్చి అంత కింది మీద అయిన టైంకి కేసీఆర్ రైతుబంధు ఇచ్చాడు
రూ. లక్ష 50 వేల కోట్లు పెట్టి మూసీ సుందరీకరణ చేస్తా అంటుండు కాని రైతులకు పైసల్ ఇవ్వమంటే లేవు అంటాడు
అన్నం పెట్టే రైతును కాపాడుతావా.. మూసీ సుందరీకరణ చేస్తావా? నీ ప్రాధాన్యత ఏది
కష్టాలు పడి పంట పండించిన రైతుకు మద్దతు ధర ఇవ్వవు, రైతుబంధు ఇవ్వవు, బోనస్ ఇవ్వవు – హరీష్ రావు….