భారత్ న్యూస్ హైదరాబాద్….జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సామాజిక ,ఆర్థిక , ఉపాధి, రాజకీయ కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభోత్సవ కార్యక్రమంకి
ముఖ్య అతిథిగా హాజరై
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రశ్నపత్రాలను విడుదల చేసి అనంతరం
ఎన్యుమరెటర్ లకి ఇంటింటి కుటుంబ సర్వే కిట్ లను అందించడం జరిగింది