…భారత్ న్యూస్ హైదరాబాద్….దీపావళి పండుగ వేళ సరోజిని ఆస్పత్రికి క్యూ కట్టిన బాధితులు
దీపావళి పండుగ రోజు బాణసంచా కారణంగా, కంటి సమస్యలు ఏర్పడి దాదాపు 40 మంది ఆస్పత్రిలో చేరారు.
బాధితుల్లో అధికంగా వృద్ధులే ఉన్నట్లు సమాచారం…