.భారత్ న్యూస్ హైదరాబాద్…ప్రభుత్వ వసతి గృహాల్లో ఉండే విద్యార్థినీ విద్యార్థులకు డైట్, కాస్మొటిక్ చార్జీలను 40 శాతం మేరకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రులు, పలువురు నేతలు కృతజ్ఞతలు తెలిపారు.
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి సీతక్క గారు, లోక్‌సభ సభ్యులు మల్లు రవి గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, శాసనసభ్యులు చిక్కుడు వంశీకృష్ణ గారు, డాక్టర్ సంజయ్ కుమార్ గారితో పాటు ఇతర నేతలు ముఖ్యమంత్రి గారిని కలిసి విద్యార్థినీ, విద్యార్థులకు ఎంతో మేలు చేసే నిర్ణయం తీసుకున్నారంటూ ధన్యవాదాలు తెలిపారు….