భారత్ న్యూస్ హైదరాబాద్….ఛలో పాలమూరు ఈ నెల 7వ తేదీన “మాదిగల పబ్లిక్ ధర్మయుద్ద మహాసభ సదస్సు ను విజయవంతం చేద్దాం.

గట్టు మండలంలో గ్రామ గ్రామాన మాదిగల ధర్మయుద్ధ సదస్సు విజయవంతం చేయుటకై విస్తృతంగా – ప్రచారం చేపట్టిన గట్టు మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు & ఎమ్మార్పీఎస్ జిల్లా కో కన్వీనర్

జోగులాంబ గద్వాల జిల్లా : ఆదివారం గట్టు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బలిగెర ఏసన్న మాదిగ,జిల్లా ఎమ్మార్పీఎస్ కో కన్వీనర్ బండారి తూమ్ డేవిడ్ మాదిగ నేతృత్వంలో,మహబూబ్ నగర్ లో నిర్వహించబోయే *మాదిగల ధర్మయుద్ధ మహాసదస్సును విజయవంతం చేయుటకై గట్టు మండలంలోని చాగదోనే, లింగాపురం బోయిలగూడెం ఇందువాసి గ్రామాలలో విస్తృతంగా పర్యటిస్తూ ఆ గ్రామాలలో ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీల అధ్యక్షులను ఉపాధ్యక్షులను కమిటీ సభ్యులకు పాలమూరులో నిర్వహించబోయే ఈనెల 7వ తేదీన మాదిగల ధర్మ యుద్ధ మహాసభ సదస్సును విజయవంతం చేయుటకై,అట్టి మాదిగల ధర్మ యుద్ధ మహాసభ సదస్సులో పాల్గొనేందుకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ గట్టు మండల అధ్యక్షుడు బలిగెర ఏసన్న మాదిగ,ఎమ్మార్పీఎస్ జిల్లా కో కన్వీనర్ బండారి తూమ్ డేవిడ్ మాదిగ మాట్లాడుతూ….ముప్పై ఏళ్ళ ఎమ్మార్పీఎస్ ఉద్యమ ఫలితం సుప్రీంకోర్టులో ద్వారా ఏబిసిడి వర్గీకరణ ఫలాలు అందిన నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏబిసిడి వర్గీకరణ ఫలాలను త్వరలోనే ముందుగా అమలుపరస్తానని హామీ ఇచ్చి, నేటి ఉద్యోగ రంగాలలో ఏబిసిడి వర్గీకరణ ఫలాలను అమలుపరచకుండగా, ఏసీ మాదిగ ఉప కులాల ప్రజలను నిరుద్యోగులను మోసం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కి కనువిప్పు కలిగే విధంగా పాలమూరులో చేపట్టబోయే మాదిగల ధర్మయుద్ధ మహాసభను విజయవంతం చేయుటకై గట్టు మండలంలోని అన్ని గ్రామాల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు,ఉపాధ్యక్షులు కమిటీ సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో
చాగదోనె ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు తిమ్మన్న మాదిగ,చాగదోని మాజీ సర్పంచ్ శంకరన్న,దేవన్న తిమ్మప్ప,దావీదు,భాస్కర్, బొరుసు మునెప్ప,బజారి ప్రవీణ్,మత్తయ్య, యేసు,సంగటి తిమప్ప,అబ్రహం బుడ్డన్న,
లింగాపురం గ్రామంలో ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షులు
సందేపోగు కిషోర్,ప్రసాద్,సంగటి ప్రేమయ్య,మెసేక్,డేవిడ్,సూక్మాన్,వినోద్,దేవరాజు,చిన్న రాజు,
ఇందువాసి గ్రామంలో
మాజీ ఎంపీటీసీ తనయుడు భాస్కర్ కె.భీమ్మన్న,గజ్జి భాస్కర్,దానియేలు,ఆదాము శంకరప్ప,మార్క్,దేవదానము కరెన్న శేఖర్ రాజీవ్ నగేష్ సుధాకర్ ఏసేపు,
బోయలగూడెం భీమేష్ ,సల్మాన్, నరసన్న, సురేష్ ,దేవరాజు, నల్లంగి నర్సింహులు,బాబు,ప్రకాష్, మూకన్న,లోకయ్య,రాజు
మాచర్ల గ్రామం లో ఎం జి. నరసింహులు సార్ , సాకే భాస్కర్ బుడకల తిమ్మప్ప బొగ్గుల చిన్నయ్య కాశిమ్ ఎ.నరసింహులు ఆదమ్ జయప్ప సుందరాజ్ బతలయ్య సామెల్ టి. సుధాకర్ అమ్రేస్గ్ బంక యేసు రాజు బాగువంత్ తదితరులు పాల్గొన్నారు.