భారత్ న్యూస్ హైదరాబాద్….త్వరలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బస్సు యాత్ర

డిసెంబర్ లేదా జనవరిలో తెలంగాణాలోని 36 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ బస్సు యాత్ర చేయనున్న భట్టి

ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిన నైపథ్యంలో.. 2023లో చేసిన పాదయాత్రలో తాను పర్యటించిన ప్రదేశాలను తిరిగి సందర్శించి.. ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు పరిష్కారమయ్యాయో లేదో తెలుసుకోనున్న డిప్యూటీ సీఎం భట్టి…