భారత్ న్యూస్ హైదరాబాద్…హైదరాబాద్లో నెల రోజులు కర్ఫ్యూ విధింపు
పోలీసు కానిస్టేబుల్లు ధర్నా చేస్తున్న నైపథ్యంలో కర్ఫ్యూ విధించినట్టు సమాచారం
ఇవాళ్టి నుండి నెల రోజులు హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడకూడదు.
ఊరేగింపులు, ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన హైదరాబాద్ సీపీ..