భారత్ న్యూస్ హైదరాబాద్….ఎమ్మెల్యే ముందే గొడవపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు

చెన్నూర్ నియోజకవర్గం జైపూర్ మండలం ఇందారం గ్రామంలో ఎమ్మెల్యే వివేక్ పర్యటనలో, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, ఇందారం గ్రామ మాజీ సర్పంచ్ గొడవపడ్డారు.

ఇసుక దొంగతనాలు నువ్వు చేస్తున్నావంటే నువ్వు చేస్తున్నావంటూ గొడవకు దిగారు.. ఒకానొక దశలో కొట్టుకునే వరకు వెళ్లారు. దీంతో ఎమ్మెల్యే మధ్యలోనే వెళ్ళిపోయాడు…