.భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణలో కులగణన పారదర్శకంగా చేశాం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
ఇప్పటికే 55 రోజుల పాటు సమగ్ర కుటుంబ సర్వే చేశాం
ఇప్పుడు మరో 10 రోజుల పాటు అవకాశం కల్పిస్తున్నాం
సర్వే పూర్తి అయిన తర్వాత పార్లమెంటులో చట్టం చేయాలని తీర్మానం పంపిస్తాం
రాష్ట్రానికి చెందిన 8 మంది బీజేపీ ఎంపీలు ప్రధాని మోదీపై ఒత్తిడి తీసుకురావాలి
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి