…భారత్ న్యూస్ హైదరాబాద్…గాంధీ భవన్లో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

విద్యార్థులకు రేవంత్ ఫోటోలను మాస్క్ లాగా వేసి కేక్ కట్ చేపించిన ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్….