..భారత్ న్యూస్ హైదరాబాద్….జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వర రావు గారు మర్యాద పూర్వకంగా కలిశారు.

స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి న్యాయస్థానాల సూచనలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ (ప్రత్యేక) కమిషన్‌ చైర్మన్‌గా వెంకటేశ్వర రావు గారిని నియమించిన విషయం తెలిసిందే.