.భారత్ న్యూస్ హైదరాబాద్….యాదాద్రి పేరు మార్పు.. ఇక నుండి యాదగిరి గుట్ట

యాదాద్రి బదులుగా అన్ని రికార్డుల్లో యాదగిరిగుట్టగా వ్యవహారికంలోకి తీసుకురావాలని తన పుట్టినరోజు సందర్భంగా అధికారులను ఆదేశించిన రేవంత్ రెడ్డి…