భారత్ న్యూస్ హైదరాబాద్…మాజీ సర్పంచుల నిరసనకు మద్దతుగా ఎమ్మెల్యేలు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సంజయ్, కొత్త ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు
బలవంతంగా డీసీఎం వ్యానులో ఎక్కించి, తరలిస్తున్న మాజీ సర్పంచులకు మద్దతుగా తిరుమలగిరి రోడ్డుపైన నిరసన చేస్తున్న హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సంజయ్, కొత్త ప్రభాకర్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు….