…భారత్ న్యూస్ హైదరాబాద్….అది ఫార్మ్ హౌస్ కాదు.. నా బావమరిది ఉండే ఇల్లు..

ఈ మధ్యనే ఇల్లు కట్టుకున్నాడు.. ఇంట్లోకి వెళ్ళినప్పుడు అందరిని పిలవలేక పోయాడు..

అందుకు దసరా, దీపావళి సందర్భంగా పిలుచుకున్నాడు.. అది ఫ్యామిలీ ఫంక్షన్

సోషల్ మీడియాలో రేవ్ పార్టీ అని ప్రచారం చేస్తూ కొంత మంది పైశాచిక ఆనందం పొందుతున్నారు

మా అత్తమ్మ(70) కూడా అక్కడే ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు.. ఒక కుటుంబం అంతా కలిసి అక్కడ ఉంటే రేవ్ పార్టీ అని ఎలా అంటారు – కేటీఆర్…