.భారత్ న్యూస్ హైదరాబాద్….ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపు కాల్
చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన విమానాల్లో బాంబ్ ఉందని ఫోన్ చేసిన వ్యక్తి
అప్రమత్తమైన శంషాబాద్ ఎయిర్ పోర్టు సిబ్బంది, సీఐఎస్ఎఫ్ అధికారులు.
వెంటనే తనిఖీలు చేపట్టిన అధికారులు…