..భారత్ న్యూస్ హైదరాబాద్….నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న సందర్భంగా వారికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో కలిసి సీఎం సెల్ఫీ దిగిన చిత్రపటాన్ని బహుకరించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు